Posts

Showing posts from October, 2025
Image
 అనురాధ సమర్పణలో అభిరామ్ చిత్రం  విజయదశమి పండుగ రోజు  నిర్మాత శ్రీమతి అనురాధ గారి సమర్పణలో అభిరామ్ హీరోగా ఓ సినిమా ప్రారంభమయ్యింది . ఈ సినిమాకు హీరో అభిరామ్  నన్ను ఆహ్వానించి నాతో  కెమెరా స్విచ్ ఆన్ చేయించారు.  ఈ సినిమా కు సంబందించిన వార్త , మీ కోసం .                     *                *                *                * అనురాధ సమర్పణలో అభిరామ్ చిత్రం  శ్రీమతి అనురాధాదేవి సమర్పణలో శ్రీ సాయి శోభనాచల పిక్చర్స్ తొలి  చిత్రం షూటింగ్ విజయదశమి రోజు  హైద్రాబాద్ లో నిరాడంబరంగా ప్రారంభమయ్యింది .  గురువారం ఉదయం 10. 20 నిమిషాలకు ఫిలింనగర్ లోని సంస్థ కార్యాలయంలో దేవుడి పై తీసిన ముహూర్తపు షాట్ కు కళారత్న భగీరథ కెమెరా స్విచ్  ఆన్ చెయ్యగా , హీరో అభిరామ్ క్లాప్ ఇచ్చారు , సినిమా స్క్రిప్టును సమర్పకురాలు ఎన్ .ఆర్ .అనురాధాదేవి అందించారు .  పూజ కార్యక్రమాన్ని ఎడిటర్ కోటగిరి...