48వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ
భారత సుప్రీమ్ కోర్ట్ 48వ ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు . న్యూ ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లోని అశోకా హాల్ లో జస్టిస్ రమణ తో రాష్ట్రపతి శ్రీ రామనాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ , ఉపరాష్ట్రపతి శ్రీ ఎమ్ . వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు .
Comments
Post a Comment