10-04-2016 లో ఢిల్లీ తెలుగు అకాడమీ అవార్డు.
ఐదు సంవత్సరాల క్రితం ఏప్రిల్ 10న ఢిల్లీ తెలుగు అకాడమీ వారు ఉగాది అవార్డు తో నన్ను సత్కరించారు .
సీనియర్ జర్నలిస్టు గా నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ఢిల్లీ తెలుగు అకాడమీ నాగరాజు గారు తెలిపారు .
ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవం ముందు నేను రచించిన 'అమరావతి " నృత్య గీతాన్ని క్రాంతి బృందం ప్రదర్శించింది .
ప్రేక్షకులనుంచి అమరావతికి విశేష స్పందన వచ్చింది .
అప్పటి మహారాష్ట్ర గవర్నర్ సి . హెచ్ విద్యాసాగర్ రావు గారు , సమాచార కమీషనర్ మాడభూషి శ్రీధర్ గారు , మోహన్ కందా గారు
నన్ను సత్కరించి ఈ అవార్డు బహుకరించారు . మర్చిపోలేని మధురమైన జ్ఞాపకం
Comments
Post a Comment