శ్రీ మానస ఉగాది పురస్కారం
శ్రీ మానస , శ్రీ త్యాగరాయ గానసభ మరియు చిరు నవ్వు సంస్థలు సంయుక్తంగా నిర్వహించే ఉగాది ఉత్సవాల్లో ఈ సంవత్సరం నాకు ఉగాది పురస్కారాన్ని ప్రకటించాయి . 2021 సంవత్సరానికి వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు ఈ పురస్కారాలను ప్రకటించారు . సాహిత్యము , పత్రికా రంగంలో నాకు ఈ పురస్కారం ఇస్తున్నట్టు శ్రీ మానస ఆర్ట్ థియేటర్స్ కార్యదర్శి రఘుశ్రీ తెలిపారు .
ఏప్రిల్ 17 శనివారం రోజు హైదరాబాద్ లోని శ్రీ త్యాగరాయ గానసభలో ఈ పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది .
Comments
Post a Comment