ఈరోజు గాయని జమునారాణి జన్మదినోత్సవం 

తెలుగు, తమిళ ,మలయాళ ,కన్నడ  హిందీ ,సింహళ భాషల్లో 6000 పైగా వైవిధ్యమైన పాటలు ఎన్నో పాడిన జమునా రాణి 17 మే 1938లో జన్మించారు .జమునారాణి తన ఎనిమిదవ ఏట "త్యాగయ్య " సినిమాలో తొలిసారి పాడారు . 2012లో ఆమె "మిథునం " సినిమాలో పాడిన తరువాత మళ్ళీ పాడలేదు . 

శ్రీమతి జమునారాణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. 

Comments

Popular posts from this blog