కరోనా కాటేస్తోంది
ఎన్ని మరణ వార్హలు
ఎన్నెన్ని కన్నీటి కథలు
పాలకుల అలసత్వం
కార్పొరేట్ ఆసుపత్రుల ధనదాహం
మానవత్వం లేని మృగాలు సంచరిస్తున్నాయి .
అకాల మరణాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి
అంతా అగమ్యం ..
కరోనా కలత పెడుతోంది
కరోనా కన్నీరు పెట్టిస్తుంది
మానవ జాతికిది పెను ప్రమాదం
ఆజాగ్రత్తే మనకు శిక్ష
మన ఇల్లే మనకు రక్ష
Comments
Post a Comment