ఈరోజు దాసరి నారాయణ రావు గారి వర్దంతి 

దర్శకరత్న డాక్టర్ నారాయణ రావు గారి ఐదవ వర్దంతి . అప్పుడే  ఆయన మరణించి నాలుగు సంవత్సరాలు పూర్తి అయ్యాయి . 

తెలుగు సినిమా రంగానికి పెద్దన్నగా , కొండంత అండగా వుండే దాసరి నారాయణ రావు గారు లేని లోటు ఇప్పుడు తెలుస్తుంది . 

కార్మిక సోదరులంతా మా మేస్త్రి గారు అని ఆప్యాయంగా పిలుచుకునే దర్శక రత్న మే 4, 1942లో జన్మించారు. . 2017 మే 30న చనిపోయారు . తెలుగు సినిమా రంగంలోకి ఒక వ్యక్తిగా ప్రవేశించి వ్యవస్థగా ఎదిగి ఒదిగిన అసమాన్యుడు దాసరి గారు. 

దాసరి గారి స్మృతి కి నీరాజనం . 

Comments

Popular posts from this blog