ఈరోజు దర్శకుడు కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు
నటుడు , సంగీత దర్శకుడు , దర్శకుడు ఎస్ .వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు .
కృష్ణారెడ్డి గారు దర్శకుడుగా ప్రతిభావంతుడే కాదు ప్రభావశీలి కూడా , ఆరోగ్యకరమైన సినిమాలకు కృష్ణా రెడ్డి గారు మారు పేరు .
సౌమ్యుడు , నిరాడంబరుడు, నిగర్వీ అయిన కృష్ణారెడ్డి గారు నా "భగీరథ పథం ", "భారతమెరికా " పుస్తకావిష్కరణ సభల్లో పాల్గొన్నారు.
కృష్ణారెడ్డి గారు ఇంకా ఎన్నో పుట్టినరోజు పండుగలు ఆనందంగా చేసుకోవాలని కోరుకుంటున్నా
.
Comments
Post a Comment