కూతురు తల్లి నిర్మాత
రొమాంటిక్ పాత్రల్లో నటించిన షకీలా చాలా కాలం తరువాత చిత్ర నిర్మాణ రంగంలోకి వచ్చింది. తన కుమార్తె మిలాను హీరోయిన్ గా రెండు చిత్రాలను రూపొందిస్తుంది .
కె.ఆర్ ప్రొడక్షన్ పతాకంపై రమేష్ కావలి దర్శకత్వంలో షకీల నిర్మిస్తున్న "అట్టర్ ప్లాప్", "రొమాంటిక్" చిత్రాల టైటిల్ పోస్టర్ ను హైదరాబాద్ లో షకీల విడుదల చేశారు.
తమ్ముడు రమేష్ చెప్పిన ఈ రెండు సినిమాల కథలు నాకెంతో నచ్చాయి..అందుకే అందరూ కొత్త వారితో ఈ సినిమాలు చేస్తున్నాము. ఈ రెండు సినిమాల్లో కూడా నా కూతురు మిలా హీరోయిన్ గా నటిస్తుంది.. గోవాలో అద్భుతమైన లోకేషన్స్ లలో షూటింగ్ చేస్తున్నాము. ఇక మా సినిమాల కోసంస్వంత ఓటిటి ని ప్లాన్ చేశాం. అని చెప్పారు షకీలా .
Comments
Post a Comment