గురు సంస్మరణ 
ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం . 
పావులూరు ఉన్నత పాఠశాల లో తెలుగు నేర్పిన ఉపాధ్యాయులు యాచమనేని మాధవరావు గారు , హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ లో తెలుగు బోధించిన డాక్టర్ ఆచార్య తిరుమల గారు , ఇద్దరూ నన్ను తీర్చి దిద్దిన గురువులు . వారెప్పుడూ నాకు ప్రాతః కాల స్మరణీయులే . 


 

Comments

Popular posts from this blog