స్మృతి చిత్రమ్ 


ఈరోజు మహా నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి .
 1996 జనవరి 18న రామారావు గారు తన 72వ ఏట భౌతికంగా మరణించారు . 
ఎన్ .టి .ఆర్  ఆ మూడక్షరాలు ఎప్పటికీ చెరగని , చెదరని పేరు . 
తెలుగు వారందరికీ ప్రాతః కాల స్మరణీయులు . 



Comments

Popular posts from this blog