39 సంవత్సరాల క్రితం ఈరోజు . 

మహానటుడు ఎన్ .టి. రామారావు గారు 1982 మార్చి లో తెలుగు దేశం పార్టీని ప్రారంభించి,  9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చిన అనన్య సామాన్యుడు , అనితర సాధ్యుడు రామారావు గారు . 1983 జనవరి 9వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అన్న రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినరోజు. . రామారావు గారితో జర్నలిస్టు గా నాకు ఎన్నో మధుర స్మృతులు వున్నాయి . 

Comments

Popular posts from this blog