మహాకవి శ్రీ శ్రీ 112వ జయంతి
ఈరోజు మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ శ్రీ ) 112వ జయంతి . తెలుగు సాహిత్య చరిత్రలో తనదైన ముద్ర వేసి, నవ యువ కవులకు మార్గ నిర్ధేశకుడుగా, స్ఫూర్తి ప్రదాతగా ఎప్పటికీ మిగిలిపోయిన మహాకవి .
1980 జూన్ 1వ తేదీన అంటే 42 సంవత్సరాలక్రితం నేను రచించిన "మానవత" కవితా సంకలనానికి ముందుమాట వ్రాసి, . మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చి స్వయంగా పుస్తకాన్ని ఆవిష్కరించారు . ఆనాటి సభ ఇప్పటికీ కళ్ళ ముందు కదులుతోంది .
ఆ మహనీయుడు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు . .
Comments
Post a Comment