Bhageeradha G Senior Journalist, Writer, Poet and Director.
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
"మహానటుడు ,ప్రజానాయకుడు - ఎన్ .టి .ఆర్ "
పద్మశ్రీ డి. వి. ఎస్ రాజు గారి సోదరుడు డి . బి .వి .రాజు గారికి " మహానటుడు ,ప్రజానాయకుడు - ఎన్ .టి .ఆర్ " పుస్తకాన్ని బహుకరించాను .
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
Comments
Popular posts from this blog
రికార్డు స్థాయిలో ఎన్ .టి .ఆర్ . స్మారక నాణెం అమ్మకాలు హైదరాబాద్ మింట్ లో తయారైన తొలి స్మారక నాణెం ఎన్ .టి .రామారావు గారిది , ఈ నాణెం రెండున్నర నెలల్లో 25, 000 అమ్ముడు పోవడం దేశంలోనే సరికొత్త రికార్డు అని మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వి .ఎన్ .ఆర్ . నాయుడు చెప్పారు. శనివారం, ఎన్ .టి .ఆర్. సెంటినరీ కమిటీ చైర్మన్ టి,డి .జనార్దన్ ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ మింట్ అధికారులు వి, ఎన్ .ఆర్ .నాయుడు, శ్రీనివాస్ గండపనేడు , తానాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ - దేశంలో స్మారక నాణేల విడుదల 1964 నుంచి ప్రారంభమైంది, మొదట జవహర్ లాల్ నెహ్రూ , ఆ తరువాత మహాత్మా గాంధీ లాంటి మహనీయుల నాణేలను కేంద్రం విడుదల చేయడం జరిగిందని , అయితే ఇప్పటి వరకు స్మారక నాణేలలో 12,000 నాణేలు రికార్డు అని , ఆ రికార్డు ను ఎన్ .టి .ఆర్ . స్మారక నాణెం బ్రేక్ చేసిందని , ఆగష్టు 28న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని ఢిల్లీలో విడుదల చేశారని , 29 నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చామని చెప్పారు . కేవలం రెండున్నర నెలల్లోనే 25,000 స్మారక నాణేలను విక్రయించడం జర...
అక్షరాంజలి - ఒకటి ఈ సృష్టి ఎంత విచిత్రమైనది నా దృష్టి ఎంత రమ్యమైనది నా మానసాకాశంలో వసంతం రేకులు విప్పుకొంది నా గుండె తలుపుపై కోయిల ప్రేమ శబ్దం చేస్తోంది నాలో రెక్క విప్పుకొని ప్రణయ నగారా మ్రోగిస్తోంది నా నరాల్లో వలపు నయాగరా నా అధరాలపై సుమ వనాలు మొలుస్తున్నాయి నా నయనాల్లోని భావాలు కొత్త పదాలై , సరికొత్త పథాలై అవతరిస్తున్నాయి నా అణువణువులో స్పందన ప్రేమామృతాన్ని చిలుకుతోంది ప్రకృతి పెదవులపై వయసు వెన్నెల కాస్తోంది కాలం కన్నుల్లో మనస్సు ప్రతిఫలిస్తోంది - భగీరథ
24-04-1986 నాటి జ్ఞాపక చిత్రమ్ 35 సంవత్సరాల నాటి మధుర స్మృతి . అప్పుడు నేను ఆంధ్ర జ్యోతి నుంచి వెలువడే జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక కు హైద్రాబాదు లో రిపోర్టర్ గా ఉండేవాడిని. సినిమా వారితో ఆత్మీయమైన సంబంధాలు ఉండేవి. సినిమాకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగిన జర్నలిస్టులు తప్పనిసరిగా పాల్గొనేవారు . అప్పట్లో జర్నలిస్టుల మీద ఆంక్షలు ఉండేవి కాదు . అందరూ చాలా ఆత్మీయంగా పలకరించేవారు . చాలా సరదాగా ఉండేది . నిజాం ప్రాంతంలో వున్న పంపిణీదారులంటే నిర్మాతలు , దర్శకులు , హీరోలు ఎంతో అభిమానంగా ఉండేవారు . సినిమా విడుదల లో పంపిణీదారులే కీలక బాధ్యత వహించేవారు . పంపిణీ సంస్థలన్నీ సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డులో ఉండేవి. అన్ని పంపిణీ సంస్థల అధినేతలతో నాకు స్నేహ సంబంధాలు ఉండేవి. నెలకొకసారైనా పంపిణీ సంస్థల వార్తలు రాస్తూవుండేవాడిని . అందుకే నన్ను అందరూ అభిమానించేవారు . లక్షి చిత్ర యలమంచిలి హరికృష్ణ గారు , శ్రీన...
Comments
Post a Comment