One Milian views : 1,000,000


మీ నిరంతర మద్దతు మరియు ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

ముఖ్యమంత్రి హోదాలో ఎన్.టి. రామారావు మద్రాసులో జరిగిన వివాహ వేడుకకు హాజరై ఇతర అతిథులతో కలిసి భోజనం చేశారు. మా శైలి అండ్ శైలి యూట్యూబ్ ఛానల్ లో " అప్పటి ముఖ్యమంత్రి ఎన్ . టి. రామారావు  వివాహ భోజనం" అనే  ఈ వీడియోకు ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ఇది అరుదైన మరియు అపూర్వమైన  విజయం.

మీ అందరికీ కృతజ్ఞతలు . 

Comments

Popular posts from this blog