రేవంత్ రెడ్డి గారికి అభినందనలు
రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడుతున్న ఎనుముల రేవంత్ రెడ్డి గారికి అభినందనలు .
పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా నేను రచించిన "మహా నటుడు , ప్రజానాయకుడు -ఎన్ .టి .ఆర్ అన్న పుస్తకాన్ని మిత్రుడు మిద్దె శ్రీరామ్ రెడ్డి తో కలసి ఆ మధ్య రేవంత్ రెడ్డి గారికి బహుకరించాను .
పెద్దమ్మ దేవాలయ సమీపంలో వున్న రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు . 'ఎన్ .టి .రామారావు గారంటే నాకు అబిమానం ,గౌరవం ' అని ఆరోజు రేవంత్ రెడ్డి గారు నాతో చెప్పారు .
తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను .
Comments
Post a Comment