ఈరోజు నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి.
రామారావు గారితో జర్నలిస్టుగా ఎన్నో మధుర స్మృతులు వున్నాయి.
రామారావు గారి శతాబ్ది సంవత్సరం లో నా సంపాదకత్వంలో "శకపురుషుడు " అనే ప్రత్యేక సంచిక వెలువడింది.
రామారావు గారు నిజంగానే స్ఫూర్తి ప్రదాత.
మహానటుడు , ప్రజానాయకుడు ఎన్.టి. రామారావు గారు తెలుగు ప్రజలకు ఎప్పుడూ ప్రాతః కాల స్మరణీయులే.
Comments
Post a Comment