ఈరోజు మహాకవి శ్రీశ్రీ 115వ జయంతి


  నా మొదటి రచన  'మానవత ' కవితా సంపుటికి ముందు మాట వ్రాసి 1980 జూన్ 1వ  తేదీన మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చి ఆవిష్కరించారు. ఆ రోజు నన్ను ఆశీర్వదించిన మహాకవి శ్రీ శ్రీ నాకు ప్రాతః స్మరణీయులు . నా సాహిత్య జీవితానికి మార్గదర్శకులు . 


Comments

Popular posts from this blog