బళ్లారిలో నాగలాదేవి ఆవిష్కరణ 

నేను రచించిన నాగలాదేవి నవల ఫిబ్రవరి 16 ఆదివారం సాయంత్రం బళ్లారిలో ఆవిష్కరణ జరుగుతుంది . 

శ్రీకృష్ణదేవరాయల అజరామమైన ప్రేమ కథే నాగలాదేవి నవల . కృష్ణదేవరాయలు యువకుడుగా వున్నప్పుడు ప్రేమించిన అమ్మాయే నాగలాదేవి . అపురూప సౌందర్యవతి ,  అద్భుత నర్తకి , అసమానమైన వ్యక్తిత్వం నాగలాదేవి స్వంతం . 

బళ్లారిలో వున్న తెలుగు అధ్యాపకులు డాక్టర్ ఆర్ .వీరన్న గారు నాగలాదేవి  నవల చదివి బళ్లారిలో తెలుగు సంస్కృతి సంస్థ , బలిజ సంఘం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరణ ఏర్పాటుచేశారు . 

బళ్లారిలో ఉన్న సాహితీ మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు .



Comments

Popular posts from this blog