వెంకయ్య నాయుడు గారి ఆత్మీయత
భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఏప్రిల్ 4న ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కు వచ్చారు .
కల్చరల్ సెంటర్ కార్యదర్శి తుమ్మల రంగారావు గారి తండ్రి గారి 11వ రోజు కార్యక్రమానికి వెంకయ్య నాయుడు గారితో పాటు టి .డి .జనార్దన్ , బంగారు గారిని కూడా ఆహ్వానించారు . వెంకయ్య నాయుడు గారిని నేనే స్వయంగా రిసీవ్ చేసుకున్నాను . అందరూ కలసి ఒక టేబుల్ మీద కూర్చొని భోజనం చేశారు .
Comments
Post a Comment