నాగేశ్వర రెడ్డి గారికి  శకపురుషుడు 

వైద్య రంగంలో అత్యున్నత సేవలందించినందుకు డాక్టర్ డి. నాగేశ్వర రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది . 

నాగేశ్వర రెడ్డి గారు గ్యాస్ట్రో ఎంటరాలజీ లో అత్యుత్తమ నిపుణులు. హైద్రాబాద్ లోని   ఆసియన్  ఇనిస్టిట్యూట్ అఫ్  గాస్ట్రోఎంటరోలాజి  ఆసుపత్రి వ్యవస్థాపకులు.  

ఈ విభాగంలో ఎన్నో ప్రయోగాలు చేసి విజయాలు సాధించారు . ఇప్పటికే వారికి పద్మశ్రీ , పద్మభూషణ్ అవార్డులు వచ్చాయి .  దేశంలోనే అత్యున్నత రెండవ పురస్కారం రావడం వారిని అభిమానించేవారందరికీ గర్వకారణం . 

నాగేశ్వర రెడ్డి గారు ఈ దేశానికి తనసేవలను కొనసాగిస్తారని , వైద్య రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని మనసారా కోరుకుంటున్నా . 

నాగేశ్వర రెడ్డి గారికి నేను సంపాదకత్వం వహించిన శకపురుషుడు , తారకరామం పుస్తకాలను బహుకరించాను .



Comments

Popular posts from this blog