రాజబాబు 69 జయంతి 

మిత్రుడు బొడ్డు  రాజుబాబు 69వ స్మారక  అవార్డుల కార్యక్రమం శనివారం నాడు హైదరాబాద్  ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో  జరిగింది. వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖ వ్యక్తులను ఈ సందర్భంగా నిర్వాహకులు సత్కరించాము . 


రాజ బాబు మిత్ర బృందం కాకాని బ్రహ్మం , నాగేశ్వర రావు ,నర్రా  వెంకట రావు , బాలాజీ, కుమార్ , కుటుంబ సభ్యులు రమేష్,వీరన్న తో పాటు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను . 

రాజబాబు స్మారక అవార్డులను మా ఎన్ .టి .ఆర్ . కమిటీ చైర్మన్ ,టి డి .జనార్దన్ , దర్శకుడు ఎ. కోదండ రామిరెడ్డి,నటులు  ప్రదీప్, కాదంబరి కిరణ్ కుమార్,  కోట శంకర రావు, సీనియర్ జర్నలిస్ట్ భావన్నారాయణ , నటీ గీతా భాస్కర్, విద్యావేత్త మేఘన ముసునూరి, నటుడు శశాంక్ స్వీకరించారు


 . 

ఈ కార్యక్రమంలో తుమ్మల రంగారావు , దర్శకులు బి .గోపాల్, వీర శంకర్, ఎస్ .పి .నాగేశ్వర రావు, చుక్కా కొండయ్య, కోటి రెడ్డి , మల్లికార్జున్   తదితరులు పాల్గొన్నారు .






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు