రజనీకాంత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 


ఈరోజు సూపర్ స్టార్ రజనీకాంత్ 74వ జన్మదినోత్సవం. భారతీయ సినిమా రంగంలో ఇప్పటికీ ఆయన సూపర్ స్టారే . ఇలాంటి మరిన్ని పుట్టినరోజు పండుగలు రజినీకాంత గారు చేసుకోవాలి. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు