కన్నడ నాగలాదేవి 

తెలుగులో నేను రచించిన 'నాగలాదేవి ' నవలను డాక్టర్ దేవన్న కన్నడంలో అనువదించారు .

ఈ పుస్తకం 12వ తేదీ  సోమవారం ఉదయం 10 గంటలకు  హంపిలోని విరూపాక్ష దేవాలయంలో ఆవిష్కరణ కార్యక్రమం 

ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయల వారసులు శ్రీకృష్ణదేవరాయలు గారు , శ్రీమతి లలితారాణి , బళ్లారిలో కృష్ణదేవరాయ

 విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎమ్ . మునిరాజ్, ఆర్కియాలజీ సూపరింటెండెంట్ శ్రీ కే. రామకృష్ణా  రెడ్డి , కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ నిశితి రుద్రప్ప , కన్నడ  విశ్వవిద్యాలయం రిజిస్టార్ శ్రీ విరూపాక్షి పూజారిహళ్లి , ప్రొఫెసర్ బి .సి . ఐగోల్ ,

 శ్రీ భీమినేని భాస్కర్ నాయుడు, శ్రీ గుండి మారుతి  పాల్గొంటున్నారు. 

ఈ కార్యక్రమాన్ని శ్రీ గంగా రూరల్ డెవలప్మెంట్  సొసైటీ వారు ఏర్పాటు చేస్తున్నారు .

ఈ సందర్భంగా డాక్టర్ దేవన్న కృషిని అభినందిస్తున్నాను . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు