ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు
'తారకరామం "ఆధునిక భగవద్గీత ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జనవరి 18న నా 'తారకరామం ' పుస్తకం పై సమీక్ష సమాలోచన జరిగింది . ఈ సభకు సంబంధించిన వార్త. తారకరామం ఆధునిక భగవద్గీత: పరుచూరి గోపాలకృష్ణ భగీరథ సంపాదకత్వంలో ఎన్.టి.ఆర్. కమిటీ వెలువరించిన తారకరామం గ్రంథం ఆధునిక భగవద్గీతని, ప్రతి తెలుగు వారి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన అపురూప గ్రంథమని రచయిత పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. ఎన్.టి. రామారావు వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలతో రూపొందించిన తారకరామం పుస్తక సమీక్ష సమాలోచన శనివారం నాడు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. ఈ సందర్భంగా రచయితల సంఘం అధ్యక్షులు డా. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ అన్న ఎన్.టి. రామారావు స్వయంగా చెప్పిన ఇంటర్వ్యూలతో భగీరథ చేసిన మంచి ప్రయత్నమని అన్నగారి అభిప్రాయాలు, ఈ తరతానికే కాదు, భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకంగా ఉంటాయని అందుకే తారకరామం ప్రతిఇంటిలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి మహాగ్రంథమని చెప్పారు. జొన్నవిత్తుల మాట్లాడుతూ ఎన్.టి. రామారావుగారు చాలా స్పష్టమైన అభిప్రాయాలతో ఉంటారని, నటుడిగాను, వ్యక్తిగానూ, జీవితంలో రాజీపడలేదని తారకరామం పుస్తకం ఎన...
నీతికి, నిజాయితీకి, నిబద్దతకు మరో పేరు డి.వి .ఎస్ .రాజు అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అసహనం, అహంభావం అన్నీ రాజకీయ రంగంలోనే ఉన్నాయని అనుకుంటాం, అయితే ఇందుకు తెలుగు సినిమా రంగం మినహాయింపు కాదు. నేను, నా కుటుంబం, నా వాళ్ళు అనే భావన, సంకుచితత్వం, స్వలాభం అంతర్లీనంగా సాగుతూనే ఉంటాయి. 'సొంత లాభం కొంత మానుకు, పొరుగు వాడికి తోడుపడవోయి..' అని మహాకవి గురజాడ ఎప్పుడో దేశ ప్రజలకు హిత బోధ చేశాడు. అయితే అది ఎవరికీ, ఎప్పుడూ గుర్తుకు రాదు, కారణం ఆ భావన కలిగిన వ్యక్తులు ఇవ్వాళ బహు అరుదుగా కనిపిస్తారు. అయితే మానవత్వం, మనిషి తత్త్వం మూర్తీభవించిన మహనీయ వ్యక్తులు ఎప్పుడు స్ఫూర్తి ప్రదాతలుగా మిగిలిపోతారు . చదువు, సంస్కారంతో పాటు సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తికి అదే భావన,సేవాగుణం కలిగిన వ్యక్తి తోడైతే ... ? ఆ అనుబంధం ... ఆ మానవతా గుణం ... చిరస్మరణీయమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని చెప్పవచ్చు .అలాంటి మహనీయులే పద్మశ్రీ ఎన్ .టి .రామారావు , పద్మశ్రీ డివిఎస్ రాజు. 1952వ సంవత్సరం లో రామారావు గారు నేషనల్ ఆర్ట్స్ అన...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి