మహేష్ బాబుకు కరోనా
కరోనా భూతం ఇంకా వెంటాడుతూ , వెన్నాడుతూనే వుంది . నిత్య జీవితంలో ఎంత జాగ్రత్తగా వున్నా కరోనా బారిన పడక తప్పదు . మహేష్ బాబు ప్రస్తుతం కోరంటైన్ లో వున్నారు . ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం .

Comments
Post a Comment