చంద్రబాబుగారికి జన్మదిన శుభాకాంక్షలు 



ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు గారు ఈరోజు 72వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు . 

చంద్ర బాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 1997 మరియు 2000 సంవత్సరాలకు నాకు  రెండు పర్యాయాలు ఉత్తమ జర్నలిస్టుగా నంది అవార్డులను ప్రదానం చేశారు . 

అలాగే ఎన్ .టి .ఆర్ ట్రస్టు తరుపున ఉత్తమ జర్నలిస్టుగా గుర్తించి అవార్డు తో పాటు నగదు బహుమతిగా ఇచ్చి సత్కరించారు . 

చంద్ర బాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు . 

Comments

Popular posts from this blog