చంద్ర బాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు
నవ్యాంధ్ర నిర్మాత , అమరావతి నగర స్వాప్నికుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు.
మీరు ఇలాంటి ఆనందకరమైన వేడుకలు మరెన్నో చేసుకోవాలి , తెలుగువారి కీర్తిని మరింత విశ్వ వ్యాప్తం చెయ్యాలి .


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి