అన్న గారితో అనుబంధం 

మహా నటుడు , నాయకుడు , తెలుగు వారికి ప్రాతః స్మరణీయుడు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి .

ప్రపంచంలో వున్నా తెలుగు వారందరూ విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటున్నారు .


రామారావు గారితో నాకు ఎన్నో మధురమైన అనుభవాలున్నాయి .

రామారావు గారి శతాబ్ది సందర్భంగా 'మహానటుడు, ప్రజానాయకుడు ఎన్ .టి .ఆర్ .అన్న పుస్తకాన్ని రచించాను .

టి .డి .జనార్దన్ గారు చైర్మన్ గా ఏర్పాటైన కమిటీలో నేను కార్యదర్శిని . మా కమిటీ ఆధ్వర్యంలో 

'శకపురుషుడు ', 'తారకరామం ' అన్న గ్రంథాలు వెలువడ్డాయి . వీటికి నేను  సంపాదకత్వం వహించాను . 

నిన్ననే వంశీ రామరాజు నాకు 'వంశీ ఎన్.టి.ఆర్.' మహానంది గ్లోబల్ అవార్డు ప్రదానంను ప్రదానం చేశారు .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు