ఈరోజు ఈనాడు రామోజీ రావు గారి 90వ జయంతి .

1983 నుంచి రామోజీ రావు రావు గారితో నాకు పరిచయం వుంది. 1984లో రామోజీ రావు గారితో 'జ్యోతి చిత్ర' కోసం ఇంటర్వ్యూ చేశాను . 

1987 ఫిబ్రవరి 8న జరిగిన మా వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి  అట్లూరి రామారావు గారు, త్రిపురనేని కేశవా రావు గారితో కలసి వచ్చి మా దంపతులను  ఆశీర్వదించారు . 1999లో ఫిలిం సిటీ గురించి ఇంటర్వ్యూ చేశాను. 

రామోజీరావు గారిని ఎప్పుడు కలిసినా చాలా ఆత్మీయంగా పలకరించేవారు .

తెలుగు వారు గర్వించే స్థాయికి స్వశక్తి తో ఎదిగిన రామోజీరావు గారు నాకు ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాతే .

ఈ రోజు వారి జయంతి సందర్భగా స్మారించుకుంటూ ... !



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు