రాజేంద్ర ప్రసాద్ 94వ జయంతి 

ఈరోజు నిర్మాత దర్శకుడు వి .బి .రాజేంద్ర ప్రసాద్ గారి 94వ జయంతి .

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 29 చిత్రాలను రూపొందించారు.

నిర్మాతగా , దర్శకుడుగా , రచయితగా తనదైన ముద్రను సినిమా రంగంపై వేశారు.

తన కుమారుడు జగపతి బాబును 1989లో 'సింహ స్వపనం 'సినిమా ద్వారా హీరోగా పరిచయం చేశారు 

2003లో రాజేంద్ర ప్రసాద్ గారి సేవలను గుర్తించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారిని రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డుతో సత్కరించింది . 

రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్ గా ఫిలింనగర్ దైవ సన్నిధానము 2004 ప్రారంభమైంది.

2004లోనే నేను రచించిన 'దసరా బుల్లోడు ' పుస్తకం ప్రచురితమైంది. 

రాజేంద్ర ప్రసాద్ గారితో నాకు ఆత్మీయమైన అనుబంధం వుంది . 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు