ఈరోజు కాంతారావు గారి జయంతి .
తెలుగు సినిమా రంగంలో కాంతారావు గారిది ఓ విలక్షణమైన ప్రస్థానం.
1997లో ఆంధ్ర ప్రదేశం రాష్ట్ర నంది అవార్డుల కమిటీలో కాంతారావు గారు నేను సభ్యులుగా వున్నాము . దీనికి చైర్మన్ వి .మధుసూదన రావు గారు . 2001లో కాంతారావు గారు చైర్మన్ గా వున్నా కమిటీలో నేను సభ్యుడుగా పనిచేశాను .
కాంతారావు గగారిది చాలా మృదు స్వభావం . ఎవరినీ నొప్పించరు . అందరినీ గౌరవించే తత్త్వం .
ఆ రెండర్ కమిటీల్లో వారితో చాలా సన్నిహితంగా మెలిగే అవకాశం కలిగింది .
కాంతారావు గారిని స్మరించుకుంటూ ..!


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి